ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ, ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు.

#HappyBirthdayModiJi #NarendraModi #PawanKalyan #PMModi #JanaSena #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️